ఇంటర్, డిగ్రీలకు ఫైర్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణలు ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి NCTT Center for Fire & Safety Course Training Apply here..
ఇంటర్, డిగ్రీలకు హైదరాబాద్ వేదికగా ఫైర్ సేఫ్టీ కోర్సులో శిక్షణలు: రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు నేషనల్ ఫైర్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఫైర్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరిశ్రమలు, ఎయిర్పోర్ట్, ఆయిల్ కంపెనీలు, గ్యాస్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వే సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని సంస్థ డైరెక్టర్ అపాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ. కోర్సుల వివరాలు : ఫైర్, సేఫ్టీ. విద్యార్హత : ఇంటర్ ఆపై చదివిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి : శిక్షణలో ప్రవేశం పొందగోరే అభ్యర్థుల వయస్సు ప్రవేశ తేదీ నాటికి 18 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు. దరఖాస్తు చదవండి: విస్తృత ఉద్యోగ అవకాశాల కోసం సైబర్ సెక్యూరిటీ శిక్షణలు Cyber Security Course for Inter, Diploma, Polytechnic, Degree, PG, Engineering | Register here.. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. లేదా నోటిఫికేషన్ లో పేర్కొన్న మొబైల్ నెంబర్ 9701496748 కు సంప్రదించి రిజిస్ట్రే