మహిళా, పురుషులకు ఉద్యోగ అవకాశాలు.. భారీగా ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు చేసుకోండి. Indian Navy SSC 260 JOBs Notification Out! Apply here..

భారతీయ మహిళా పురుష అభ్యర్థులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన ఇండియన్ నేవీ, అవివాహిత మహిళ పురుష అభ్యర్థుల నుండి జూన్ 2026న ప్రారంభం కాబోతున్న (కోర్స్ 26) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ సూపర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 260. విభాగాల వారీగా/ పోస్టుల వారీగా కాళ్ల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ ఐటి/ బీఎస్సీ/ బీకాం/ పీజీ అర్హతలు కలిగి ఉండాలి. వయో పరిమితి : పోస్టులను అనుసరించి అభ్యర్థ...