జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆరోగ్యలయం, కాంట్రాక్టు ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.
జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
ఇంటర్, డిగ్రీ అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM), వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నిజామాబాద్ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ క్షయ వ్యాధి పర్యవేక్షకుడు పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించండి. దరఖాస్తు ప్రక్రియ 10.07.2026 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులు అభ్యర్థులు 18.07.2026 @ 05:00 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 11
విభాగాలు :
- సీనియర్ క్షయ వ్యాధి పర్యవేక్షకుడు
- ల్యాబ్ టెక్నీషియన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్ లేదా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో డిప్లొమా/డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- రూమ్. నెం.201, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము, కొత్త కలెక్టరేట్ భవనం (IDOC), బైపాస్ రోడ్డు, నిజామాబాద్ నందు దరఖాస్తులను సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://nizamabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 10.07.2026
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ : 18.07.2026 @ 05:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment