NIMS Hyd - Data Entry Operator and Social Worker Recruitment - 2023 | హైదరాబాదులోని నిమ్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Hurry Up! Registration Closed Soon..
NIMS Hyderabad - Data Entry Operator and Social Worker JOBs - 2023 | హైదరాబాదులోని నిమ్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. హైదరాబాదులోని నిమ్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిరుద్యోగులకు శుభవార్త! రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పిటల్ నిమ్స్(నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్), రాత పరీక్ష లేకుండా.. డాటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ, ఆఫ్లైన్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా జనవరి 25వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు ఫారం ఇక్కడ. తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి/ వివిధ సోషల్ మాధ్యమ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 03. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 02, ◆ సోషల్ వర్కర్ - 01