జిల్లా ఆరోగ్య శాఖ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | DHMO MLHPS Recruitment 2023 | No Exam Required | Apply here..
GNM/ B.Sc Nursing అర్హతలతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO సిద్దిపేట శుభవార్త చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా... ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో ప్రకటిస్తూ.. తాజాగా దరఖాస్తు లింకును అందుబాటులోకి వచ్చింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్య అధికారిక కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 24.03.2023 సాయంత్రం 05:00. లోపు లేదా అంత కంటే ముందు సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. తప్పక చదవండి :: 10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం | దరఖాస్తు చేయరా?. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 33. పోస్ట్ పేరు : మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్. అర్హత ప్రమాణాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. GNM/ B.SC(Nursing)/MBBS/ BAMS లో అర్హత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ అటెం