Flipkart Picker Packer Material Mover Vacancy Positions Recruitment | Interested Register here..

10వ తరగతి, ఇంటర్, డిగ్రీ తో Flipkart లో Picker Packer Material Mover ఉద్యోగాలు. రిజిస్ట్రేషన్ లింక్👇 నిరుద్యోగులకు అలర్ట్ ✨ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు Flipkart వేదికగా APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, Picker, Packer, Material Mover విభాగాల్లో ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సందేహాల నివృత్తి కోసం 9988853335 సంపాదించాలనే ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీలు :: 90. విద్యార్హత :: 10 కంటే తక్కువ, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ. జండర్ :: పురుషులు మాత్రమే. వేతనం :: రూ.13,500/- ప్రతి నెల + 500 అటెండెన్స్ బోనస్ + 120/- నైట్ షిఫ్ట్ అలవెన్స్. పని షిఫ్ట్ లు :: రోటేషనల్ షిఫ్ట్ - వీక్లీ ఆఫ్. 📌 ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే రిజ...