తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ TWREIS Guest Faculty Recruitment 2023 | Apply Online here.

గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, డి ఎస్ ఎస్ భవన్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్. సిద్దిపేటలోని బిఎస్సి (హానర్స్) అగ్రికల్చర్ కోర్స్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా రెసిడెన్షియల్ కాలేజ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 31.07.2023 నుండి 25.08.2023 వరకు సమర్పించవచ్చు. షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 268 విద్యాసంస్థలు(స్కూల్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు) ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో, దరఖాస్తు లింకు మీకోసమే ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 07 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : ప్రిన్సిపాల్, టీచింగ్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అసోసియేట్ డీన్ - 01, అగ్రానమి - 01, సోషల్ సైన్స్ మరియు అగ్ని కెమిస్ట్రీ - 01, పాథాలజీ - 01, హార్టికల్చర్ - 01, అగ్రిల్. ఎకనామిక్స్ - 01, అగ్రిల్. ఎక్స్టెన్షన్ - 01.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుం