వృత్తి విద్య, ఉపాధి విద్య కోర్సుల్లో ప్రవేశాలు ఉచిత భోజన వసతి తో శిక్షణ. మహిళలు దరఖాస్తు చేసుకోండి. Govt ANM MPHW Training for F Apply

ANM MPHW కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఉచిత ప్రభుత్వ ANM MPHW (Female) శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానం. ప్రభుత్వ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (స్రీలు) ట్రైనింగ్ స్కూల్ ఆర్ టి సి (స్రీలు) కర్నూల్. కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము విజయవాడ వారిచే నిర్వహించబడుతున్న మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్లు (స్త్రీల)కు ఉచిత శిక్షణకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here శిక్షణ పేరు : మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ (స్రీలు) ట్రైనింగ్ కోర్సు (ANM & MPHW(F) Training Course). మీడియం :: తెలుగు . కోర్సు వ్యవధి :: రెండు (02) సంవత్సరముల ఉచిత శిక్షణ . ఎవరు అర్హులు : అవివాహితులు/ వివాహితులు/ వితంతువులు & విడాకులు పొందిన వారు. విద్యార్హత : ఇంటర్మీడియట్, ఒకేషనల్ ఉత్తీర్ణత, వన్ సిట్టింగ్ (ఏ గ్రూప్ అయినను పర్వాలేదు). మొత్తం సీట్ల సంఖ్య :: 40 . వయస్సు : 17 సంవత్సరములు నిండి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బిసి అభ్యర్థులకు 5 సంవత్సరాలు మినహాయింపు కలదు. 🔰 ఇవీగో ...