వృత్తి విద్య, ఉపాధి విద్య కోర్సుల్లో ప్రవేశాలు ఉచిత భోజన వసతి తో శిక్షణ. మహిళలు దరఖాస్తు చేసుకోండి. Govt ANM MPHW Training for F Apply
ANM MPHW కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
ఉచిత ప్రభుత్వ ANM MPHW (Female) శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానం. ప్రభుత్వ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (స్రీలు) ట్రైనింగ్ స్కూల్ ఆర్ టి సి (స్రీలు) కర్నూల్. కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము విజయవాడ వారిచే నిర్వహించబడుతున్న మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్లు (స్త్రీల)కు ఉచిత శిక్షణకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
శిక్షణ పేరు :
- మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ (స్రీలు) ట్రైనింగ్ కోర్సు (ANM & MPHW(F) Training Course).
మీడియం :: తెలుగు.
కోర్సు వ్యవధి :: రెండు (02) సంవత్సరముల ఉచిత శిక్షణ.
ఎవరు అర్హులు :
- అవివాహితులు/ వివాహితులు/ వితంతువులు & విడాకులు పొందిన వారు.
విద్యార్హత :
- ఇంటర్మీడియట్, ఒకేషనల్ ఉత్తీర్ణత, వన్ సిట్టింగ్ (ఏ గ్రూప్ అయినను పర్వాలేదు).
వయస్సు :
- 17 సంవత్సరములు నిండి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ బిసి అభ్యర్థులకు 5 సంవత్సరాలు మినహాయింపు కలదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.50/- మాత్రమే.
- ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ను Commissioner of Health and Family Welfare, Mangalagiri, A.P. Amravati payable at Mangalagiri. పేరుమీద రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు పొందుట & నింపుట :
- Govt MPHW (F) Training School, RTC (F), Kurnool, మరియు cfw.in వెబ్సైట్ నుండి పొందవచ్చు.
- దరఖాస్తు ఫామ్, అధికారిక వెబ్సైట్, కాలేజీల వివరాలు అన్ని ఈ ఆర్టికల్ వివరణ ఇవ్వబడినాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించుకోవాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ తో జత చేయవలసిన సర్టిఫికెట్ల వివరాలు:
- పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం తో SSC Inter Cast Study VI-Inter Certificates లను జత చేసి 3 ఫోటోలతో పాటు Principal Govt MPHW (F) Training School RTC (F) కర్నూల్ వారికి సమర్పించాలి.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 30.09.2025.
ఎంపిక జాబితా ప్రచూరణ :: 15.10.2025.
శిక్షణ తరగతులు ప్రారంభమగు తేదీ :: 21.10.2025.
శిక్షణ పొందు స్థలము :
- Govt MPHW (F) Training School, Regional Training Center (Female), Kurnool.
నెలవారి స్టయి ఫండ్ :
- ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరంలో వరుసగా రూ.20,000/- & రూ.25,000/-శిక్షణ పూర్తయింతవరకు చెల్లిస్తారు.
ఇతర వివరాల కోసం సంప్రదించండి:
- 9985728852
- 9959030873
- 8555910104
- 9059327020
అధికారిక వెబ్సైట్ :: https://cfw.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
MPHW School వివరాలు :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment