ఆరోగ్యశాఖలో 3000 ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యోగ పరీక్ష ప్రకటన AIIMS RCE Rectt 2025 Apply

ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రింద వివిధ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఢిల్లీ, వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కామెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా నియమకాలను నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న AIIMS సంస్థల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 12-07-2025 నుండి సమర్పించుకోవచ్చు.ఆన్లైన్ దరఖాస్తు గడువు 31-07-2025. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 3000 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వ...