ఆరోగ్యశాఖలో 3000 ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యోగ పరీక్ష ప్రకటన AIIMS RCE Rectt 2025 Apply
ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రింద వివిధ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఢిల్లీ, వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కామెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా నియమకాలను నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న AIIMS సంస్థల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 12-07-2025 నుండి సమర్పించుకోవచ్చు.ఆన్లైన్ దరఖాస్తు గడువు 31-07-2025. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం పోస్టుల సంఖ్య :- 3000
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయో-పరిమితులలో సడలింపుల కోసం అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :-
- కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్వహిస్తారు.
- ఎంపికైన వారికి పోస్టులను బట్టి పే-స్కేల్ లెవెల్ ప్రకారం రూ.29,200/- నుండి రూ.92,300/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000/-
- ఎస్సీ/ ఎస్టీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,400/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 12-07-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 31-07-2025.
రాత పరీక్ష తేదీలు :- ఆగస్టు 25, 2025 నుండి ఆగస్టు 26, 2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://www.aiimsexams.ac.in/
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment