శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.. IOCL Inviting Application for 467 Non-Executive Posrs Apply Online here..
పదో తరగతి/ ఐటిఐ/ డిప్లొమా గ్రాడ్యుయేట్లకు శుభవార్త! వివిధ విభాగాల్లో మొత్తం ఖాళీగా ఉన్నటువంటి 467 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు వెంటనే దరఖాస్తును సమర్పించండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.. నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ దిగువన.. భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా నాన్-ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 22.07.2024 ఉదయం 10:00 గంటల నుండి , 21.08.2024 సాయంత్రం 11:55 వరకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించ