ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు, ఎంపికలు ఎలా ఉంటాయంటే?
నిరుద్యోగ యువతకు శుభవార్త !
జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ & పార్వతీపురం మన్యం జిల్లాలోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (DMHO) లో ఖాళీగా ఉన్నటువంటి ఆశ వర్కర్ పోస్టుల కోసం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ 01.10.2026 న జారీ అయినవి. స్థానిక జిల్లా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడింది. దరఖాస్తు స్వీకరణ 01.10.2026 నుండి 10.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే దరఖాస్తు సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : ఆశా వర్కర్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు ఫామ్ తో పాటు జత చేయవలసిన ధ్రువపత్రాల కాపీలు :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ 1 : https://kakinada.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 01.10.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.10.2026
- మొత్తం పోస్టుల సంఖ్య : 29.
పోస్ట్ పేరు : ఆశా వర్కర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 42 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్షలు లేవు.
- వచ్చిన దరఖాస్తులను అభ్యర్థుల అకాడమిక్ విద్య అర్హత ల్లో కనబరిచిన ప్రతిభకు వెయిటేజ్ కల్పిస్తూ ఎంపికలు చేస్తారు.
- మహిళా అభ్యర్థులు రూరల్ సచివాలయం పరిధిలో 25 నుండి 45 సంవత్సరాలుగా నివసిస్తున్న వివాహితురాలై ఉండాలి.
- విడాకులు పొంది ఉన్న ఆడవాళ్లకు/ భర్త చనిపోయిన వాళ్లకు/ విడిపోయి ఒంటరిగా నివసిస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వబడును.
దరఖాస్తు ఫామ్ తో పాటు జత చేయవలసిన ధ్రువపత్రాల కాపీలు :
- నివాస ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డ్
- బిపిఎల్ కార్డ్
- ఓటర్ కార్డ్
- ఆధార్ కార్డ్
- బ్యాంకు పాస్ బుక్
- పదవ తరగతి సర్టిఫికెట్
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ 1 : https://kakinada.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ 2 : https://parvathipurammanyam.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 2 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 01.10.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.10.2026
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏










Comments
Post a Comment