ప్రభుత్వ శాశ్వత 80 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇక్కడ అప్లై చేయండి.
నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారీ శుభవార్త ! చెప్పింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉద్యోగ అవకాశాలు అందించడానికి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 22.08.2026 నుండి 11.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 80. పోస్ట్ పేరు : అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ/ డిప్లొమా/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అర్హత సాధించి...























