బొగ్గు గన్నుల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్. Coal India Opening 640 MT Vacancies Apply Online here..

కోల్ ఇండియా లిమిటెడ్ 640 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.. భారతీయ అభ్యర్థులు అందరు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 29, 2024 @ 10:00 AM నుండి నవంబర్ 28, 2024 @ 18:00PM నాటికి దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన కలకత్తా ప్రధాన కేంద్రంగా గల కోల్ ఇండియా లిమిటెడ్, మహారత్న కంపెనీ మేనేజ్మెంట్ ట్రైనీ లోని 06 విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 640 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన మ...