ఈసెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TS ECET 2024 Results Out! Rank Card Download here..
తెలంగాణ ఈ సెట్ ఫలితాలు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.. హైదరాబాద్ మసాజ్ ట్యాంక్ లోనే ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఈ సెట్ కన్వీనర్ పి చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. Link 1 : TS ECET 2024 RESULTs :: Click here . Link 2 : TS ECET 2024 RESULTs :: Click here . పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు, ఇంజనీరింగ్ రెండో సంవత్సరం లో ప్రవేశాల కొరకు సంబంధించిన అర్హత పరీక్ష T S ECET 2024 ఫలితాలు తాజాగా నేడే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్, ప్రాథమిక కీ లను అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేశారు. అలాగే అభ్యర్థుల నుండి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం కోసం పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లేదా దిగువ తెలిపిన లింక్స్ ఆధారంగా ఫలితాలు మరియు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయవచ్చు..