జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.
యువతకు శుభవార్త! జూలై 10న మూడు జిల్లాల్లో ఉద్యోగం మీద నిర్వహించడానికి పత్రిక ప్రకటన విడుదల అయినాయి. 7వ తరగతి, 10వ తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు వారి వారి ఆసక్తి మేరకు ఉద్యోగ మేళా లో భాగస్వాములై ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు సాధించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here Varum Motors, Kothagudem & Bharat Hundai (Bharat Motocorp Pvt Ltd) Kothagudem ప్రకటన విడుదల చేసింది. అలాగే సిద్దిపేట జిల్లా నుండి సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ డ్రైవర్, బైక్ రైడర్, నర్స్, టైలర్, హౌస్ కీపింగ్, బార్బర్ తదితర ఉద్యోగాలకు ఉద్యోగ మేళా ప్రకటన విడుదలైనది. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి .. ఉస్మానియా యూనివర్సిటీ , తెలంగాణ. ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫర్ అసోసియేషన్ జూలై 10న జాబ్ మేళా నిర్వహిస్తోంది. మొత్తం 100 పోస్టులకు గాను ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు తెలుసుకు...



















