4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

రాత పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష ఆధారంగా శాశ్వత కొలువుల భర్తీ : 4వ తరగతి, 7వ తరగతి మరియు 10వ తరగతి అర్హతతో ఫైర్ మెన్, సెమీ స్కిల్స్ రిగ్గర్, కుక్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొచ్చిన్ సిప్ యార్డ్ లిమిటెడ్ 26 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 28.05.2025 నుండి 20.06.2025 వరకు అందుబాటులో ఉంటుంది. చివరి తేదీకి ముందు దరఖాస్తులు సమర్పించడానికి త్వరపడండి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 25. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఫైర్ మాన్ - 15, సెమీ స్కిల్స్ రిగ్గర్ - 09, కుక్ - 01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 4వ తరగతి, 7వ తరగతి మరియు 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. వయో పరిమితి: 20.06.2025 నాటికి...