ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
11,403 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఇక్కడ దరఖాస్తు చేయండి.
IBPS (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత పోస్టుల భర్తీకి భార్య నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత వెంటనే ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోండి. ఈ ఉద్యోగాలు 01.08.2026 న ప్రారంభమై, 21.08.2026 నాటికి ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
బ్యాంకుల వివరాలు :
CRP PO/MTs -XVI ఆర్థిక సంవత్సరం 2027-28 కు గాను ఈ క్రింది పేర్కొన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.
పోస్టుల వివరాలు :
ఈ పైన తెలుపబడిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ లు డిగ్రీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 01.08.2026 నుండి 21.08.2026 మధ్య సమర్పించవచ్చు.
రాత పరీక్ష స్ట్రక్చర్ :
ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కుల కు నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ పేపర్ :
డిస్క్రిప్టివ్ పేపర్ :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు :
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా మొత్తం 46 రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాలలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
📍 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల్లోని పరీక్ష సెంటర్లను ఎంపిక చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్ :https://www.ibps.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 01.08.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21.08.2026 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- కెనరా బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ బ్యాంక్
- ఇండియన్ ఓవరా స్ బ్యాంక్
- యు సి ఓ బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- పంజాబ్ & సింధు బ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
CRP PO/MTs -XVI ఆర్థిక సంవత్సరం 2027-28 కు గాను ఈ క్రింది పేర్కొన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 11,403.
ఈ పైన తెలుపబడిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ లు డిగ్రీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 01.08.2026 నుండి 21.08.2026 మధ్య సమర్పించవచ్చు.
- ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ అభ్యర్థులు అర్హులు.
రాత పరీక్ష స్ట్రక్చర్ :
ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కుల కు నిర్వహిస్తారు.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు,30 మార్కులకు,
- రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 60 నిమిషాలు.
మెయిన్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ పేపర్ :
- రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు, 60 మార్కులకు,
- జనరల్ /ఎకానమీ /బ్యాంకింగ్ అవేర్నెస్ /డిజిటల్/ ఫైనాన్స్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బిఐ కర్కులర్స్ నుండి మొత్తం 50 ప్రశ్నలు, 60 మార్కులు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు, 20 మార్కులకు,
- డాటా ఎనాలసిస్ నుండి 40 ప్రశ్నలు, 60 మార్కులకు.
డిస్క్రిప్టివ్ పేపర్ :
- ఎస్సే మరియు కాంప్రెహెన్షన్స్ రూపంలో రెండు ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక పోయే పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబిసి నాన్-క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
- పిడబ్ల్యూబీడీ లకు 10 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 5 సంవత్సరాలు..
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ప్రిలిమినరీ & మెయిన్ పరీక్ష/ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.850/-
- రిజర్వేషన్ వర్గాల వారికి రూ.175/-
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా మొత్తం 46 రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాలలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
📍 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల్లోని పరీక్ష సెంటర్లను ఎంపిక చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ - పరీక్ష సెంటర్లు:
- అనంతపూర్,
- చీరాల,
- చిత్తూర్,
- ఏలూరు,
- గుంటూరు,
- కడప,
- కాకినాడ,
- కర్నూల్,
- నెల్లూరు,
- ఒంగోలు,
- రాజమండ్రి,
- శ్రీకాకుళం,
- తిరుపతి,
- విజయవాడ,
- విశాఖపట్నం,
- విజయనగరం.. మొదలగునవి.
తెలంగాణ - పరీక్ష సెంటర్లు:
- హైదరాబాద్,
- కరీంనగర్,
- ఖమ్మం,
- వరంగల్.. మొదలగునవి.
అధికారిక వెబ్సైట్ :https://www.ibps.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 01.08.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21.08.2026 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment