నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు.. ఇంటర్వ్యూ తో ఎంపిక. రూ.29,900 జీతం. Ordinance Factory Opening JOBs 400 JOBS Apply here.
💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! 🎯 భారతదేశ దేశం, మహారాష్ట్ర లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా. వివిధ విభాగాల్లో ఖాళీగా డేంజర్ బిల్డింగ్ వర్కర్ (DBW) పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత (మహిళలు/ పురుషులు/ దివ్యాంగులు) ఈ ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్టర్ పోస్ట్/ జనరల్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించే పోస్టులు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 400. 📋 విభాగాల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి (NCVT/ SCVT) నుండి ITI ట్రేడ్ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ✨ వ...






































%20Posts%20here.jpg)

