CRPF HC GD Recruitment 2022 | CRPF Inviting Applications for 322 Permanent Posts | Check Eligibility, Salary & more Details here..
CRPF నాన్-గెజిటెడ్ & నాన్-మినిస్ట్రీయల్, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ 'సి' "స్పోర్ట్స్ కోట" క్రింద 322 ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల. నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారతీయ మహిళ పురుష అభ్యర్థుల నుండి నాన్-గెజిటెడ్ & నాన్-మినిస్ట్రీయల్, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ 'సి' "స్పోర్ట్స్ కోట" క్రింద 322 ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత అక్టోబర్ 28, 2022 నుండి నవంబర్ 27, 2022 మధ్య ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 322. పోస్ట్ పేరు :: హెడ్ కానిస్టేబుల్ (