8వ, 10వ తరగతి, ఐటిఐ పాస్ తో పోస్టల్ శాఖ శాశ్వత ఉద్యోగాల భర్తీ India Post New Vacancies Recruitment 2023 Apply here..

భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్, స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్ సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్ విభాగంలో - 02 . మోటర్ వెహికల్ మెంటెనెన్స్ (స్కిల్స్ అర్టిసన్ గ్రేడ్-III), జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీ రియల్ విభాగంలో - 03 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి 8వ తరగతి, 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. అలాగే ప్రామాణిక లైట్ వెహికల్ లైసెన్స్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో మూడు సం