నేడే 150 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Job Fair on February 17 2024 | Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నర్సింగ్, ఎగ్జిక్యూటివ్, టెలికాలర్, రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ శ్రీకాకుళం జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం, గవర్నమెంట్ డి.ఎల్.టీ.సి, ఐ.టి.ఐ (గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర) ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధా గారు ఒక ప్రకటనలో తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ లేదా యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఆపై.. అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత వివరాలను https://www.ncs.gov.in/ వెబ్సైట్ నందు నమోదు చేసుకోగలరు. అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు: ఎగ్జిక్యూటివ్ - 40, టెలికాలర్ - 40, రిలేషన్షిప్ ఆఫీసర్ - 50, బ్రాంచ్ మేనేజర్ -20. జాబ్ మేళా నిర్వహిస్తున్న కంపెనీలు :