నేడే 150 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Job Fair on February 17 2024 | Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నర్సింగ్, ఎగ్జిక్యూటివ్, టెలికాలర్, రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ శ్రీకాకుళం జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం, గవర్నమెంట్ డి.ఎల్.టీ.సి, ఐ.టి.ఐ (గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర) ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధా గారు ఒక ప్రకటనలో తెలిపారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు:
- గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ లేదా యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఆపై.. అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత వివరాలను https://www.ncs.gov.in/ వెబ్సైట్ నందు నమోదు చేసుకోగలరు.
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
- ఎగ్జిక్యూటివ్ - 40,
- టెలికాలర్ - 40,
- రిలేషన్షిప్ ఆఫీసర్ - 50,
- బ్రాంచ్ మేనేజర్ -20.
జాబ్ మేళా నిర్వహిస్తున్న కంపెనీలు :
- క్వాలిటర్,
- ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్.
వయోపరిమితి : 18 - 35 సం.
జెండర్ : మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా,
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
పోస్టింగ్ ప్రదేశాలు :
- శ్రీకాకుళం,
- విజయనగరం,
- విశాఖపట్నం,
- పలాస,
- సోంపేట,
- పాలకొండ,
- బొబ్బిలి,
- రాజాం,
- పార్వతీపురం.. మొదలగునవి.
గౌరవ వేతనం:
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటుంది. అవి;
- ఎగ్జిక్యూటివ్ లకు రూ.15,000/- నుండి రూ.25,000/- వరకు,
- టెలికాలర్ లకు రూ.15,000/- నుండి రూ.25,000/- వరకు,
- రిలేషన్షిప్ ఆఫీసర్ లకు రూ.15,000/-,
- బ్రాంచ్ మేనేజర్ లకు రూ.25,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు
ఇంటర్వ్యూ వేదిక:
- గవర్నమెంట్ డి.ఎల్.టి.సి. ఐ.టి.ఐ గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర శ్రీకాకుళం.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- ఫిబ్రవరి 17, 2024. (శనివారం). ఉదయం 10:00 గంటల నుండి..
- ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపితో హాజరు కాగలరు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ncs.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment