Union Bank SO Recruitment 2023 | డిగ్రీతో 42 రిజర్వ్ బ్యాక్ లాగ్ శాశ్వత ఉద్యోగాలు | Apply Online here..
డిగ్రీతో 42 రిజర్వ్ బ్యాక్ లాగ్ శాశ్వత ఉద్యోగాలు ముంబై ప్రధాన కేంద్రంగా గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ బ్యాక్ లాక్ రిజర్వుడ్ ఖాళీల భర్తీకి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ నోటిఫికేషన్ విడుదల చేసిందిచేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తిపరచడం భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 23.01.2023 నుండి 12.02.2023 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే స్కేల్ రూ.48,170 నుండి రూ.89,890 వర్క్ ప్రతినెల అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు. రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 42, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. చీఫ్ మేనేజర్ (చార్టెడ్ అకౌంట్) - 03, 2. సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్) - 34, 3. మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్) - 05. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్