AISSEE 2022 Admit cards Released || Easy Download Process here || Check Exam Date and Cente..
AISSEE Sainic School Admissions 2022: 2022-23 విద్యా సంవత్సరానికి, 6వ తరగతి, 9వ తరగతి సైనిక పాఠశాలలో ప్రదేశాలకు సంబంధించిన అడ్మిట్ కార్డు విడుదలైనాయి. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' (NTA) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియన్ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు విద్యా సంవత్సరం 2021-22 లో 5వ తరగతి, ఎనిమిదవ తరగతి చదువుకున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరింది. విజయవంతంగా దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేసుకోవాలని, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో తెలియజేసింది. ముఖ్యాంశాలు: ఈ పరీక్షలను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' భారత దేశంలోని 176 ముఖ్య నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ పెన్-పేపర్ మోడ లో ఉంటుంది. AISSEE 2022 ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు తరగతుల వారీగా, ర్యాంక్ ల వారీగా, రిజర్వేషన్ల వారీగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 33 సైనిక పాఠశాలలో ప్రవేశాలకు అనుమతిస్తారు. భారత ప్రభుత్వం బాలికలకు సైనిక పాఠశాల ప్రవేశాలను అందుబాటులోకి త