AISSEE 2022 Admit cards Released || Easy Download Process here || Check Exam Date and Cente..
AISSEE Sainic School Admissions 2022: 2022-23 విద్యా సంవత్సరానికి, 6వ తరగతి, 9వ తరగతి సైనిక పాఠశాలలో ప్రదేశాలకు సంబంధించిన అడ్మిట్ కార్డు విడుదలైనాయి. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' (NTA) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియన్ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు విద్యా సంవత్సరం 2021-22 లో 5వ తరగతి, ఎనిమిదవ తరగతి చదువుకున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరింది. విజయవంతంగా దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేసుకోవాలని, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో తెలియజేసింది.
ముఖ్యాంశాలు:
ఈ పరీక్షలను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' భారత దేశంలోని 176 ముఖ్య నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ పెన్-పేపర్ మోడ లో ఉంటుంది.
AISSEE 2022 ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు తరగతుల వారీగా, ర్యాంక్ ల వారీగా, రిజర్వేషన్ల వారీగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 33 సైనిక పాఠశాలలో ప్రవేశాలకు అనుమతిస్తారు.
భారత ప్రభుత్వం బాలికలకు సైనిక పాఠశాల ప్రవేశాలను అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటి బాలిక సైనిక పాఠశాల కేరళ రాష్ట్రంలో ఉన్నది. దీనిని 1962 లో స్థాపించారు.
AISSEE అడ్మిట్ కార్డ్ 2022 డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. సైనిక పాఠశాల ప్రవేశాలకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://aissee.nta.nic.in/
3. అధికారిక హోమ్‌పేజీలో క్రింద కనిపిస్తున్న టువంటి Download Admit Card - AISSEE పై క్లిక్ చేయండి
4. అడ్మిట్ అక్ర్ద్ డౌన్లోడ్ పేజ్ లోకి రేడిరెక్ట్ అవుతారు, ఇక్కడ మీ దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ కోడ్లను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
5. మీ అడ్మిట్ కార్డు ప్రివ్యూ కనిపిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం, ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://aissee.nta.nic.in/
Comments
Post a Comment