రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు 18-42 వేల వరకు జీతం - వెంటనే వివరాలు తెలుసుకోండి
10వ తరగతి అర్హతతో CSIR లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... భారత ప్రభుత్వ సైన్స్ మరి టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలాంటి రాత పరీక్ష లేకుండా ! నిరుద్యోగ యువత ఈ నెల 12, 23 తేదీలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క pdf లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 47. విభాగాలు : ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్...






















