ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు: తెలంగాణ మెడికల్ & హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్.. MHSRB Telangana JOBs Notification Apply here..
తెలంగాణ ఆరోగ్యశాఖ జనరల్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే నియామకాలు. అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జూలై 19, 2024 సాయంత్రం 05:00 గంటల వరకు. ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడతాయి.. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, వివిధ స్పెషలిస్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు లింకు, మరియు పిడిఎఫ్ లింక్ ఈ ఆర్టికల్ చివరన పెన్ చేయబడినాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిర