TG Medical and Health Dept JOB 2025 తెలంగాణ ఆరోగ్యశాఖ 607 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం Apply here
తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక బోర్డ్, 606 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త !
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
వయోపరిమితి :-
01-07-2025 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి .
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
దరఖాస్తు విధానం :-
దరఖాస్తు ఫీజు :-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::- 10-07-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ::- 17-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://mhsrb.telangana.gov.in/MHSRB/
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :-ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం ఖాళీల సంఖ్య :- 607.
పోస్ట్ పేరు :- అసిస్టెంట్ ప్రొఫెసర్,
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషలిస్ట్ విభాగంలో అర్హత సాధించి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
01-07-2025 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి .
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- ఈ పోస్టులకు అర్హత పరీక్ష ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- అర్హత పరీక్ష లో కనబరచిన ప్రతిభకు 80 మార్కులకు ఉంటుంది.
- అభ్యర్థులు కాంట్రాక్ట్ /ఔట్సోర్సింగ్/ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి సంస్థలు అందించిన సేవలకు 20 మార్కులు కేటాయిస్తారు.
- 6 నెలలు గిరిజన ప్రాంతాలలో సేవలు అందించిన వారికి 2.5 మార్కులు. గిరిజనేతర ప్రాంతాలలో సేవలు అందించిన వారికి 2 పాయింట్స్ కేటాయిస్తారు.
- 6 నెలలు పూర్తిగా సేవలందించిన వారికి మాత్రమే ఈ పాయింట్స్ కేటాయించబడతాయి.
- ఇలా మొత్తం 100 మార్కుల ప్రాతిపాదికన ఎంపికలు ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి స్కేల్ ఆఫ్ రూ.68,900/- నుండి రూ.2,05,500/- రాష్ట్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- దరఖాస్తు ఫీజు మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.500+200=700/-
- ఎస్సీ/ ఎస్టీ /బీసీ /డబ్ల్యూ ఎస్/ దివ్యాంగులు మరియు మాజీ సైనికుల దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::- 10-07-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ::- 17-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://mhsrb.telangana.gov.in/MHSRB/
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :-ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
Comments
Post a Comment