Govt Jobs 2022 | తెలంగాణలో 159 ఉద్యోగాల భర్తీకి మరియొక నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలివే...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది! రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా, కేవలం మెరిట్ ప్రాతిపదికన.. ఆయుష్ విభాగం లో కొత్తగా 159 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా అభ్యర్థులు ₹.600/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించి, ఈనెల 25 నుండి 31 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.. Police Jobs 2022 | 10+2 తో 835 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్ లోని ఆయుష్ విభాగం కమిషనర్ కార్యాలయం, నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం (NHM) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీల వివరాలు: ◆ మొత్తం ఖాళీల సంఖ్య: 159, ★ విభాగాల వారీగా ఖాళీల వివరాలు. ● ఆయుర్వేద - 93, ● యునాని - 17, ● హోమియోపతి - 42, ● నేచురోపతి - 07.. ★ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంల...