TS POLYCET - 2023 ✨Results Out | Rank Card Download here | తెలంగాణ పాలిసెట్ పరీక్ష ఫలితాలు-2023 విడుదల. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా..
TS POLYCET ఫలితాలు 2023: తెలంగాణ పాలిటెక్నిక్ (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ & టెక్నాలజీ మరియు అన్ని డిప్లమా కోర్సుల్లో ప్రవేశం కొరకు) ఈ నెల 17న నిర్వహించిన పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు-2023, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేశారు. Link 1: TS POLYCET ఫలితాలు 2023 . Link 2: TS POLYCET ఫలితాలు 2023 . TS POLYCET 2023 పరీక్షలు ఈ నెల 17 న నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 1,05,742 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వారిలో పరీక్షలకు 98,273(92%) మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక గణాంకాలు ఉన్నాయి. TS POLYCET -2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్: https://polycet.sbtet.telangana.gov.in/ తదుపరి Home పేజీలో ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు; మీ రిజిస్ట్రేషన్ నెంబర్/ మొబైల్ నెంబర్/ హాల్టికెట్ నెంబర్లను నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా నమోదుచేసి Submit బటన్ పై క్లిక