TS POLYCET - 2023 ✨Results Out | Rank Card Download here | తెలంగాణ పాలిసెట్ పరీక్ష ఫలితాలు-2023 విడుదల. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా..
TS POLYCET ఫలితాలు 2023:
తెలంగాణ పాలిటెక్నిక్ (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ & టెక్నాలజీ మరియు అన్ని డిప్లమా కోర్సుల్లో ప్రవేశం కొరకు) ఈ నెల 17న నిర్వహించిన పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు-2023, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేశారు.
Link 1: TS POLYCET ఫలితాలు 2023.
Link 2: TS POLYCET ఫలితాలు 2023.
TS POLYCET 2023 పరీక్షలు ఈ నెల 17 న నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 1,05,742 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వారిలో పరీక్షలకు 98,273(92%) మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక గణాంకాలు ఉన్నాయి.
TS POLYCET -2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్: https://polycet.sbtet.telangana.gov.in/
- తదుపరి Home పేజీలో ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ మీరు; మీ రిజిస్ట్రేషన్ నెంబర్/ మొబైల్ నెంబర్/ హాల్టికెట్ నెంబర్లను నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
- అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా నమోదుచేసి Submit బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://polycet.sbtet.telangana.gov.in/
నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment