ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రెగ్యులర్ ప్రాత ప్రాతిపదికన భర్తీ. వివరాలు. WAPCOS Limited Regular Basis Jr Assistant JOBs Apply

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ WAPCOS Limited జూనియర్ అసిస్టెంట్ (P&A, Finance) ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ No. WAP 5/855/2025 Date: 07.08.2025 జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు CV Form తో అర్హత ధ్రువ పత్రాల కాపీలను జత చేసి wappersonnel@gmail.com ఈమెయిల్ ఐడి ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాలి. ప్రకటన పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04. పోస్టుల వారీగా ఖాళీలు : జూనియర్ అసిస్టెంట్ (P&A) - 02, జూనియర్ అసిస్టెంట్ (Finance) - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హతతో, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : తేదీ 01.08.2025 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ ...