ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రెగ్యులర్ ప్రాత ప్రాతిపదికన భర్తీ. వివరాలు. WAPCOS Limited Regular Basis Jr Assistant JOBs Apply
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ WAPCOS Limited జూనియర్ అసిస్టెంట్ (P&A, Finance) ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ No. WAP 5/855/2025 Date: 07.08.2025 జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు CV Form తో అర్హత ధ్రువ పత్రాల కాపీలను జత చేసి wappersonnel@gmail.com ఈమెయిల్ ఐడి ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాలి. ప్రకటన పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జూనియర్ అసిస్టెంట్ (P&A) - 02,
- జూనియర్ అసిస్టెంట్ (Finance) - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హతతో, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- తేదీ 01.08.2025 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు WAPCOS Limited నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వర్గాల అభ్యర్థులకు రూ.1000/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.wapcos.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
email దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 27.08.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment