Job Alert 2022 | అ జిల్లా నుండి పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తివివరాలు...
Job Alert 2022 | ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా లో పారామెడికల్ ఉద్యోగాలు | పూర్తివివరాలు... నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో ఖలీలా గా ఉన్న 22 పారామెడికల్ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తును 22ఆగస్టు2022 వరకు దరఖాస్తును అనంతపురం జిల్లా లేప్రసి, ఎయిడ్స్ మరియు టీవీ ఆఫీసర్ కార్యాలయం అనంతపురం చిరునామాకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ దరఖాస్తు సంబంధించిన వివరాలైనా, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం,ఎంపిక విధానం, గౌరవ వేతనం, మరియు ముఖ్య తేదీలు మీకోసం. Govt Jobs Alert 2022 | 10 తో 1312 ప్రభుత్వ పెర్మినెంట్ ఉద్యోగాలు | మహిళా పురుష అభ్యర్థులకు అవకాశాలు మిసవ్వకండి.. అర్హతలు: పోస్టులును అనుసరించి 10వ తరగతి, ఎం బి బి ఎస్, బిఎస్సి నర్సింగ్, డిగ్రీ, పిజి, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుల వివరాలు: ఐసీటిసి కౌన్సిలర్, ఐసిటిసి ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, కౌన్సిలర్ ఆర్ట్, ఎస్ టి ఐ కౌన్సిలర్