TS Study Circle UPSE-CSE-2023 Screening Test Results Out. Download Rank Card here.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే సివిల్ సర్వీసెస్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన ఎస్సీ/ ఎస్టీ/ మరియు బిసి అభ్యర్థులను క్లీనింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి 90 రోజులపాటు UPSC-CSE-2023 ఉచిత శిక్షణను అందించడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను 20.07.2022 న ప్రారంభమై 10.08.2022 న ముగిశాయి. దీనికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష ను తాజాగా 02.09.2022 న నిర్వహించింది. TS Study Circle Free Coaching | తెలంగాణ స్టడీ సర్కిల్ 2023 లో జరగబోయే Banking, RRB మరియు SSC తో సహా పలు కోర్సులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం. అనంతరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థలు అధికారిక వెబ్సైట్ను సందర్శించి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 2న నిర్వహించినటువంటి ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే ఫలితాలను తనిఖీ చెయ్యండి. TS Study Circle UPSE-CSE-2023 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?. TS Study Circle Free Coaching Recruitment 2022 | తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణ