ఓయూ క్యాంపస్, సివిల్ సర్వీసెస్ అకాడమీ, ఉచిత సివిల్ శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానం OU Hyderabad Civil Services Academy Free Coaching for JOBs Apply here..
అత్యున్నత స్థాయి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.
- హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ రాబోయే సివిల్ పరీక్షల కోసం, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ శిక్షణలను అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఓయూ క్యాంపస్ లోనీ ,సివిల్ సర్వీసెస్ అకాడమీ ఉచిత సివిల్ శిక్షణల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ శిక్షణ ల కోసం డిసెంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని డైరెక్టర్ డాక్టర్ కొంగ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 100 మందికి ఈ శిక్షణలు అందిస్తారు. ఈ 100 సీట్ల కోసం డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్ లో సాధించిన ర్యాంక్ ఆధారంగా రిజర్వేషన్ ప్రాతిపాదికన ఎంపికలు నిర్వహించనున్నారు. సీట్ల సాధించిన అభ్యర్థులకు మే1 వరకు నాలుగున్నర నెలల పాటు ఉచిత సివిల్ శిక్షణలు అందిస్తారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సీట్ల వివరాలు :
- మొత్తం సీట్ల సంఖ్య :: 100.
శిక్షణ పేరు :: ఉచిత సివిల్ శిక్షణ.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ అర్హతలు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 17.11.2023.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 02.12.2023.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.osmania.ac.in/
సందేహాలను నివృత్తి కోసం ఈ నంబర్ కు 8331041332 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment