Railtel Graduate and Diploma Apprentices Recruitment 2022 | various Vacancies there | Apply online..
భారత ప్రభుత్వ విభాగానికి చెందిన రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిద విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీ ల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది . అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు. తప్పక చదవండి :: RCFL Recruitment 2022 | డిగ్రీ, డిప్లొమా అర్హతతో 111 టెక్నీషియన్స్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 60 వేల వరకు దరఖాస్తు చేయండిలా.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 103 విభాగా లు : 💧 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ , 💧 కంప్యూటర్ సైన్స , 💧 సివిల్ ఇంజనీరింగ్ , 💧 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు/ డిప్లమా ఇంజనీర్లు / బీఈ/ బీ.టేక్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తప్పక చదవండి :: Telangana Jobs 2022 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న 83వేల ఉద్యోగాల భర్తిలో భాగాంగ ఈ క్రింది ఉద్యోగాల ఉచిత శిక్షణలకు స్క్రీనింగ్ పరీక్ష. వివరాలివే.. వయస్సు: దరఖాస