UPSC Combined Defence Services Examination 2022 || Indian Graduates are Eligible || Check eligibility criteria and Apply Online here..
సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి శుభవార్త! 341 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. హైదరాబాద్, చెన్నైలోనూ ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ CDS-1, నాన్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు: జనవరి 11, 2022. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 341, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ - 100, (ఆర్మీ వింగ్ NCC 'C' సర్టిఫికెట్ అభ్యర్థులకు 13 ఖాళీలు కలుపుకొని) 2. ఇండియన్ నావెల్ అకాడమీ (ఈజిమాల్) - 22, (నావెల్ వింగ్ NCC 'C' సర్టిఫికెట్ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు 3 ఖాళీలు కలుపుకొని) 3. ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - (ప్రి- ఫ్లయింగ్) ట్రైనింగ్ కోర్స్ - 32 (ఎయిర్ - వింగ్ NCC 'C' సర్టిఫికెట్ అభ్యర్థులకు 3 ఖాళీలు కలుపుకొని) 4. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై - 17, ఇలా మొత్తం 341 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. విద్యార్హత ప్రమాణాలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివ