✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS DC Guest Lecturer Application 2021 ‖ CSAT 2021 Notification for free coaching ‖ Fire Safety Course Admission ‖ DMHO NAH Midwifery Recruotm2021 ‖ Zoom job Mela 2021 and more Check eligibility ansApply here..

    1. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

    మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపకుల నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మీ బుధవారం తెలిపారు. స్థానిక కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్ చరిత్ర, కంప్యూటర్ సైన్స్-కంప్యూటర్ అప్లికేషన్స్, డైరీ సైన్స్ సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11న సంబంధిత సర్టిఫికెట్లతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

    మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు తొర్రూరు, మరిపెడ, గార్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్-కంప్యూటర్ ఆపికేషన్స్ పోస్టులకు కూడా ఆయా కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

    లేదా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు కూడా ఈ నెల 12 ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపికలు నిర్వహించబడుతాయని తెలిపారు. 

    ఇతర వివరాలకు సెల్‌ నంబర్ : 9440433228ను సంప్రదించాలన్నారు.

    తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

    కామర్స్ 1, కంప్యూటర్ సైన్స్ 2, డైలీ సైన్స్ 1, ఇంగ్లీష్ 1, తెలుగు 1, జువాలజీ 1 పోస్టులు ఖాళీలున్నాయని తెలిపారు. 

    వివరాలకు ఫోన్ నంబర్ 9959211291లో సంప్రదించాలన్నారు.


    2. సివిల్సకు బీసీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్

    💦సివిల్స్ - 2022 రాయాల నుకొనే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 

    💧అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు అదికారిక వెబ్ సైట్ ను సందర్శించి http://tshestudycircle.cgg.gov.in దరఖాస్తు చేసు కోవచ్చని పేర్కొన్నారు. 

    💧ఈ ఉచిత శిక్షణలకు ఎంపికల కోసం నెల 28న స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తామని, వివరా లకు 040 -24071178 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..


    3. ఫైర్, సేఫ్టీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

    💦హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ ఫైర్, సేఫ్టీ కోర్సు లకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ, ఇంజినీరింగ్ సంస్థ డైరెక్టర్ ఆడప విమలారెడ్డి తెలిపారు. 

    💧ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన అభ్యర్థులు ఇందుకు అర్హులని ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. 

    💧అభ్యర్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసు కోవాలని కోరారు. వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి అదికారిక వెబ్ సైట్ లేదా ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని కోరారు.. http://www.ncttindia.com/, 9701496748.


    4. DMHO NAH నుండి మిడ్ వైఫరీ పోస్టుల భర్తీకి ప్రకటన

    💦తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ నుండి రూ.45000/- జీతం తో మిడ్ వైఫరీ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.

    💧ఈ పోస్టులకు బి‌ఎస్‌సి/ ఎం‌ఎస్‌సి నర్సింగ్ ఉత్తీర్ణతతో స్క్నిశమ్ 2-5 సంవత్సరాల అనిభావం ఉన్నవారు అర్హులని మరియు వారి వయసు 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలని ప్రకటనలో తెలిపారు.

    💧ఈ మిడ్ వైఫరీ పోస్టులకు ఎంపికలు రతపరీక్ష & ఇంటర్వ్యూ ల ద్వారా నిర్వహిస్తున్నట్లు అదికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    అర్హత, ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..


    5. నిరుద్యోగులకు శుభవార్త!

    జూమ్ ఉద్యోగ మేళా..

    మహబూబాబాద్ జిల్లా లోని  నిరుద్యోగ యువకులకు ఐసీఐసీఐ బ్యాంక్ లో ప్రజాసంబంధాల అధికారిగా అవకాశం కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న జూమ్ ద్వారా ఉద్యోగ మేళా నిర్వహిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఆర్.సన్యాసయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

    హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో విధులు నిర్వహించేందుకు ఆసక్తి గలిగిన అభ్యర్థులకు జూమ్ ద్వారా ముఖాముఖి నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. డిగ్రీ, పీజీ చేసిన (బీటెక్, ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు).

    26 సంవత్సరాలలోపున్న వయసు అభ్యర్థులు ఈ నెల 15న వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వారి పేర్లు నమోదు చేసుకొని జూమ్ లింకు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.

    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..