గ్రామీణ బ్యాంకు శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఆకర్షణీయ .వేతనం, అప్లై లింక్ ఇదే UCO Bank Opening 250 LBO Regular JOBs Apply here..

గ్రామీణ బ్యాంకు 250 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఆకర్షణీయ వేతనం, అప్లై లింక్ ఇదే. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!. కలకత్తా ప్రధాన కేంద్రంగా గల UCO బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16.01.2025 నుండి ప్రారంభమైనది, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 05.02.2025 నాటికి లేదా అంతకంటే ముందు సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింకు ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 250 . రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏదైనా విభాగంలో (జనరల్/ బ్యాచిలర్ & టెక...