గ్రామీణ బ్యాంకు శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఆకర్షణీయ .వేతనం, అప్లై లింక్ ఇదే UCO Bank Opening 250 LBO Regular JOBs Apply here..
గ్రామీణ బ్యాంకు 250 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఆకర్షణీయ వేతనం, అప్లై లింక్ ఇదే.
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!.
కలకత్తా ప్రధాన కేంద్రంగా గల UCO బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16.01.2025 నుండి ప్రారంభమైనది, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 05.02.2025 నాటికి లేదా అంతకంటే ముందు సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింకు ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య ::250.
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏదైనా విభాగంలో (జనరల్/ బ్యాచిలర్ & టెక్నికల్) డిగ్రీ, డిప్లొమా, అర్హతగా కలిగి ఉండాలి.
- ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోండి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
వయో పరిమితి :
- 01.01.2025 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
రాత పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ - 45 ప్రశ్నలు 60 మార్కులు,
- జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ - 40 ప్రశ్నలు 40 మార్కులు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 35 ప్రశ్నలు 40 మార్కులు,
- డాటా ఎనాలసిస్ & ఇంటరాక్షన్ - 35 ప్రశ్నలు 60 మార్కులు.
- ప్రశ్న పత్రం హిందీ ఇంగ్లీష్ మాద్యమాల్లో ఉంటుంది పరీక్ష సమయం 30 నిమిషాలు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు యూకో బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
- JMGS-I వేతన శ్రేణి రూ.48,480/- నుండి రూ.85,920/- వరకు,
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.175/-
- మిగిలిన వారికి రూ.850/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.01.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.02.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ucobank.com/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment