JOB Alert 2022 | 10పాస్ తో 1178 ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తులకు కొద్ది రోజులే అవకాశం..
నిరుద్యోగులకు శుభవార్త! బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కేవలం పదవ తరగతి అర్హతతో ఎలాంటి అనుభవం లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1178 ప్రభుత్వ పర్మినెంట్ వివిధ విభాగాల్లోని మల్టీ స్కిల్ వర్కర్, ఈ పోస్టులను భర్తీ చేయనుంది.. ఈ ఉద్యోగాలకు Off-Line దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడింది ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ పోస్టులను అనుసరించి జూలై 11, జూలై 22 తేదీల్లో ముగియనుంది. పదవతరగతి తో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్న నిరుద్యోగ యువత వెంటనే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చెయ్యండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన.. ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, రాత పరీక్ష సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. *10 తో ప్రభుత్వ ఉద్యోగాలు* *▪️ఖాళీల సంఖ్య :: 1178* *▪️వయసు :: 18-25* *✍️ దరఖాస్తు విధానం & పూర్తి వివరాలు👇* * https://t.co/ADmkP7vk4a * *AP, TS Don't miss* *Thanks for sharing🙏* pic.twitter.com/bykT15BsR0 — Dasarath M (@Learni