JOB MELA: ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు! Hcl TechBee ఈనెల 11న భారీ జాబ్ మేళా, ఇలా రిజిస్టర్ అవ్వండి.
నిరుద్యోగ యువతకు శుభవార్త! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here HCL TechBee సంస్థలు ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఈనెల 11న కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఈ సమాచారాన్ని జిల్లా DIEO ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ చర్చి లైన్ లోని S pace Computer Education లో ఉదయం 11:30 కు హాజరు కావాలని సూచించారు. అలాగే ఈనెల 10న హనుమకొండలో మెగా జాబ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్నట్లు DIEO గోపాల్ నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న ICSS కంప్యూటర్ సెంటర్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని ఈ సందర్భంగా సూచనలు చేశారు. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగం పొందడానికి ఏదైనా గ్రాడ్యుయేట్, డిగ్రీ అవసరం. అయితే దీనికి విరుద్ధంగా ఉద్యోగ అవకాశాలు అందించడానికి HCL TechBee ఇంటర్మీడియట్ పూర్తయిన వారికి ఉద్యోగ అవకాశాలు అందించడం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించిం...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















