జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష లేదు. అప్లై చేసుకోండి.
తెలంగాణ జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులను OffLine లో సమర్పించాలి. స్థానిక జిల్లాల నిరుద్యోగ యువత మరియు 33 జిల్లాల నిరుద్యోగ యువత కూడా ఈ అవకాశాల కోసం దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. అర్హులైన అభ్యర్థులు 28.09.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ లో అర్హత కలిగి ఉండాలి.
- షార్ట్ హ్యాండ్ లోయర్/ హయ్యర్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
సూచన :
- రిటైర్ జూడిసిఎల్ ఎంప్లాయిస్ దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
వయోపరిమితి :
- తేదీ 31.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి నెల అలవెన్స్ లతో కలిపి రూ.22,750/- ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Off-Line సమర్పించాలి.
- నేరుగా లేదా స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సమర్పించవచ్చు.
ఇది కూడా చదవండి: మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఉద్యోగాలు..
దరఖాస్తు చిరునామా :
- ది ప్రెన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్ జడ్జ్, సంగారెడ్డి - 502001.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://sangareddy.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 09.09.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 28.09.2026 @ 05:00PM వరకు.
దరఖాస్తు Form Pdf : ఇక్కడ Download చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment