IITH JOB FAIR 2026: సెప్టెంబర్ 23న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా..
అకౌంటెంట్ (కాంట్రాక్ట్) ఉద్యోగాలు విడుదల :
సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్, అకౌంటెంట్ (కాంట్రాక్ట్) ఉద్యోగాల భర్తీకి ఒక సంవత్సరం ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (Notice No. CS/59/01 తేదీ: 11.09.2026) న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం నేరుగా 23.09.2026 న నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం హాజరు అవ్వండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : అకౌంటెంట్ (కాంట్రాక్ట్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బి.కామ్ / ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- Tally/ERP, MS-Office/ Excel సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- GST, TDS, Income Tax, మరియు ఆడిట్ విధానాలపై అవగాహన అవసరం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here GDS 23,757 ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైనది :: Apply here. | |
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల పోస్టులను అనుసరించి ₹.40,000/- రూపాయలు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా సెప్టెంబర్ 23న కన్వర్షన్ సెంటర్ ఐఐటి హైదరాబాద్ నందు హాజరు కావాలి..
రిపోర్టింగ్ & రిజిస్ట్రేషన్, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ :: 23.09.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment