PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators నియామకాల కోసం ప్రకటన.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం. 🎯 జిల్లా విద్యాశాఖ అధికారి మరియు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి కార్యాలయం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, PM SHRI పాఠశాలల్లో అతిథి ప్రత్యేక అవసరాల విద్యావేత్తల (Guest Special Needs Educators) తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానం. సమగ్ర శిక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్ వారు జారీ చేసిన, Proc. Rc.No.1058752/PM-SHRI/TO/IE/2026, తేదీ: 24.09.2026 ప్రకారం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుర్తించబడిన PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators లను నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 01.10.2026 ఉదయం 10:00 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 11.10.2026 సాయంత్రం 04:00 కు ముగుస్తుం ది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click her...







