కేంద్రీయ విద్యాలయం 1వ తరగతి ప్రవేశ ఫలితాలు 2023: KVS Lottery Result for Class -1 Admission | Check Out List here..
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2023 - 24 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుండి IX తరగతి వరకు ప్రవేశాల కోసం ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులను స్వీకరించింది. 1వ తరగతి వారికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది, మిగిలిన తరగతులకు ఆఫ్లైన్లో స్వీకరించారు. 1వ తరగతి ప్రవేశాలకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి, ఫలితాలను తాజాగా KVS ప్రకటించింది. GDS Result 2023 for 40,889 Vacancies: Gramin Dak Sevak Latest Merit List Download here.. ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://kvsangathan.nic.in/ 1వ తరగతి ప్రవేశాల కోసం లాటరీ పద్ధతిలో ప్రకటించిన ఫలితాలను తనిఖీ చేయడానికి హోమ్ పేజీ టాప్ లో స్క్రోల్ అవుతున్న Click here after 7pm on 20.04.2023 for Lottery Result of Class -I Admission of KVS . ఇప్పుడు మీరు ఫలితాలను తనిఖీ చేయడానికి సంబంధించిన వెబ్ పేజీలోకి రీ-డైరెక్టర్ అవుతారు. ఇక్కడ ముందుగా మీ రాష్ట్రాన్ని ఎంపిక చేయండి, తదుపరి మీరు దరఖాస్తు చేస