RIMS - Rajiv Gandhi Institute of Medical Science భారీ వేతనంతో 70 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక | వివరాలివే..
RIMS - రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య:70, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(జనరల్ మెడిసిన్) - 10, ◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(జనరల్ సర్జన్) - 10, ◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(OBGY) - 10, ◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(పెడియాట్రిక్) - 10, ◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(ఆర్తోపెడిక్) - 10, ◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(అనస్తీసియా) - 10, ◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 10.. మొదలగునవి. విద్యార్హత: ◆ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఉద్యోగాలకు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఎండి/ ఎంఎస్/ డిఎన్బి/ ఎంసిఐ/ ఎన్ఎంసి అర్హతతో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఎంబిబిఎస్ విద్యార్హతతో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టేషన్ కలిగి ఉండాలి. వయసు: జూలై 1 2021 నాటికి 18 నుండి